BBMA POLICE E:NEWS// సంపూర్ణత అభియాన్ 2.0లో లక్ష్యాల సాధనపై కలెక్టర్ దృష్టి సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో నిర్దేశించిన 39 సూచికలలో వంద శాతం లక్ష్యాలను సాధించాలని జిల్లా...
BBMA POLICE E:NEWS// మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం – కలెక్టర్ అభిప్రాయం 31.03.2026న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం – ఉత్సవాలు 2026”...
BBMA POLICE E:NEWS// సర్పవరం పీఎస్ పరిధిలో ఆధునిక నిఘా వ్యవస్థ ప్రారంభం కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆధునిక సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు...
BBMA POLICE E:NEWS// ముఖ్యమంత్రి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు – ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు నెల్లూరు జిల్లా వింజమూరులో తేది 01.04.2026న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యంలో భద్రతా...
BBMA POLICE E:NEWS// ప్రజల్లో చైతన్యానికి పోలీసుల ప్రత్యేక ప్రచారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అమిత్ బర్ధర్, IPS గారి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు...
BBMA POLICE E:NEWS// కమిషనర్‌కు రాష్ట్రపతి పతకం – ఘన సత్కారం విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారు విధుల్లో అత్యుత్తమ సేవలకు గాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా “అతి ఉత్కృష్ట...
BBMA POLICE E:NEWS// పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ కంబదూరు మండలం రాళ్లనంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు...
BBMA POLICE E:NEWS// భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం జిల్లాలో అమలులో ఉన్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు....
BBMA POLICE E:NEWS// బేస్తవారపేట, కంభం పోలీస్ స్టేషన్లపై ఆకస్మిక తనిఖీలు మార్కాపురం జిల్లా ఎస్పీ గారు బేస్తవారపేట మరియు కంభం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలో నిర్వహణ, రికార్డుల...
BBMA POLICE E:NEWS// డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు – ఏలూరులో భారీ జరిమానాలు Eluru టౌన్ మరియు Jangareddygudem ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు టౌన్లో...