క్యాతనపల్లి , జూలై 14 (బీబీఎంఏ న్యూస్):గోదావరిఖనికి చెందిన సామాజిక సేవకుడు మీసాల సతీష్ కుమార్ 40వ జన్మదినం సందర్భంగా క్యాతనపల్లి సూపర్ బజార్ సెంటర్లో పదిమంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జంతు...
సిద్దిపేట, బీబీఎంఏ న్యూస్, జూలై 6: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కోర్రా దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. నాగపురి గ్రామానికి చెందిన...
భారత్–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ బిబిఎంఏ న్యూస్ / రోమ్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో రోమ్‌లో నిర్వహించిన భేటీ భారత్–ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చింది....
బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12: రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ...
SRH జోరు.. వరుసగా నాలుగో విజయం, పాయింట్ల పట్టికలో మూడో స్థానం సన్ రైజర్స్ హైదరాబాద్మ రోసారి తమ ఆధిపత్యాన్ని చాటుతూ రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 229 పరుగుల...
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో “శుక్రవారం సభ” జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్సందర్భంగా వారు దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
హనుమకొండ పర్యటనలో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు, అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు దరఖాస్తులపై...