వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్ హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11: వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి...
కోటా / బిబిఏంఏ న్యూస్: రాజస్థాన్‌లోని కోటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేసిన ఓ మహిళ ఖాతాదారులకు తెలియకుండా వారి ఎఫ్డీలు, ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు...
7.4 తీవ్రతతో భారీ ప్రకంపనలు.. కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం.. రాత్రింబవళ్లు కొనసాగుతున్న సహాయక చర్యలు కోలంబియా / బిబిఏంఏ న్యూస్ / ఆగస్టు 11:...
బిజినెస్ / బిబిఏంఏ న్యూస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా–స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపద మరోసారి భారీగా పెరిగింది. 2025 జూలై నుంచి 2026 జూలై మధ్య కాలంలో ఆయన సంపద సగటున రోజుకు...
హైదరాబాద్ / బిబిఏంఏ న్యూస్: గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, గుంతలు...
ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి...
రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం...
మంథని/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: మంథని పట్టణానికి చెందిన మాచిడి రాము గౌడ్ అన్నయ్య మాచిడి సత్యనారాయణ మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ...
ముత్తారం/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: ముత్తారం మండలం కేశనపల్లి బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయనతో...
పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్...