తెలంగాణ ప్రజల ఆచార–సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో చివరి రోజు సద్దుల బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. పూలను దేవతల రూపంగా ఆరాధించే ఈ పండుగను ప్రతి ఊరులోనూ ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు....
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కొత్త నియామకాలు చేసింది. ముఖ్యమైన మార్పులు ఇలా ఉన్నాయి: రవి గుప్తా (1990) – హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్...
హైదరాబాద్ వర్షం: పలు ప్రాంతాల్లో నీటమునిగిన రోడ్లు, ట్రాఫిక్ అంతరాయం హైదరాబాద్లో కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, అధికారులు నీరు తొలగించే...
డీఎస్పీ నళిని!. ఈ పేరు తెలంగాణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర సాధన సమయంలో డీఎస్పీగా ఉన్న నళిని.. నాటి పోరా టానికి మద్దతుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తొలిసారి ఆమోదం పొందకపోవడంతో రెండోసారి...
బెంగళూరు ట్రాఫిక్ సమస్య చాలా కాలంగా దేశంలో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ (ORR) లో ప్రయాణం గంటల తరబడి సాగటం సాధారణం. ఇప్పుడు హైదరాబాద్లోని ఐటీ కారిడార్లలో కూడా ఇదే పరిస్థితి...
ఏమాటకు ఆ మాటే చెప్పాలి. స్పైసీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న తెలంగాణ సీనియర్ బీజేపీ నేత బండి సంజయ్. పేరుకు కేంద్ర సహాయ మంత్రి అన్న...
తడబడే అడుగులతో మొదలైన రేవంత్ సర్కరు ప్రయాణం ఒక్కొ ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లటమే కాదు.. కొన్ని విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ వెళుతోంది. తాజాగా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తాను...