Police News
కూకట్‌పల్లి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో సీపీ చేతుల మీదుగా హెల్మెట్ పంపిణీ
కూకట్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ గారు.
“స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత & విద్యార్థులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. జనవరి 13 నుంచి 23 వరకు సైబరాబాద్ వ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆఫీసుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. అందరం కలిసి ప్రమాద రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
Police News
BBMA పోలీస్ ఈ-న్యూస్ | తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మియాపూర్ పోలీసులు
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు
తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మియాపూర్ పోలీసులు. @CybMypur ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) ఈరోజు ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ ఒక కిలోమీటర్ దూరం వెళ్లి తప్పిపోయాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మియాపూర్ పోలీసులు బాలుడిని గుర్తించి రెండు గంటల పాటు శ్రమించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న నేపథ్యంలో పోలీసులే ముందస్తుగా తమ బాబును గుర్తించి వారికి క్షేమంగా అప్పగించడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Police News
BBMA పోలీస్ ఈ-న్యూస్ | వృద్ధురాలిని మోసం చేసి బంగారం అపహరించిన నిందితుడి అరెస్ట్
BBMA POLICE E:NEWS// వృద్ధురాలిని నమ్మించి మోసం చేసిన నిందితుడు అరెస్ట్
👉సహాయం చేస్తానని నమ్మించి బంగారం అపహరణ
👉₹25,000విలువైన గోల్డ్ మంగళసూత్ర పూసలు స్వాధీనం
#KamareddyTown పోలీసులు మెరుపు దర్యాప్తుతో 2రోజుల్లో అరెస్ట్
⚠️అపరిచితులను నమ్మవద్దు
📞అనుమానం ఉంటే వెంటనే 100కి కాల్ చేయండి
—జిల్లా ఎస్పి
Police News
BBMA పోలీస్ ఈ-న్యూస్ | ముఖ్యమంత్రి పర్యటనకు ముందు భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్ల పరిశీలన
గౌరవ #ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా #కొడవటంచ ఆలయం నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో #హెలిప్యాడ్, #రోడ్డుఏర్పాట్లు, #సభా ప్రాంగణం, #పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. #భద్రత,ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేయడం జరిగింది.
-
Police News4 weeks agoరూ.2 వేల కోట్ల భూ కబ్జా యత్నం బట్టబయలు: సబ్రిజిస్ట్రార్పై సస్పెన్షన్
-
Telangana3 weeks agoరామగుండం నగర పాలక సంస్థ రిజర్వేషన్ల ఖరారు.
-
Telangana3 weeks agoభోగి మంటలతో పల్లెల్లో పండుగ శోభ..
-
Police News2 weeks agoఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం
-
Police News4 weeks agoబెట్టింగ్ అప్పుల కోసం రికవరీ బంగారం తాకట్టు: అంబర్పేట్ ఎస్ఐ అరెస్ట్
-
Telangana4 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కాకతీయ పోలీస్ స్టేషన్ ఎస్ఐ
-
News3 weeks agoBBMA POLICE E:NEWS TOP HEADLINES
-
News1 week agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
