Police News
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్.
సుమారు 1.71 లక్షల విలువైన కేసు ప్రాపర్టీ స్వాధీనం.
చోరీ అయిన వెండి, ఇత్తడి,రాగి, కంచు సామాన్లతో పాటు నగదు రికవరీ.
శ్రీకాకుళం, డిసెంబరు 04. జిల్లాలో పలు
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1 లక్ష 71 వేల 200 రూపాయలు విలువైన చోరీ అయిన వెండి, ఇత్తడి, రాగి, కంచు సామాన్లతో పాటు నగదు రికవరీ చేసినట్లు గురువారం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను డిఎస్పీ వివేకానంద వెల్లడించారు.
పిర్యాది వివరాలు చింతపల్లి గోపాల కృష్ణమూర్తి, S/o లేట్ జంగయ్య, వయస్సు 53 సంవత్సరాలు, వాడబలిజ కులం, పెద్ద గానగల్లవాని పేట గ్రామం, శ్రీకాకుళం మండలం & జిల్లా వారు 26.07.2025 ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చారు.25/26.07.2025 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో తాళాలు పగలగొట్టి వెండి కిరీటాలు, వెండి అడుగులు,వెండి దీపపు కుడ్డు,వెండి గంటా,నగదు దొంగిలించారని రిపోర్ట్ అందించారు.
అరెస్టు కాబడిన ముద్దాయి వివరాలు.
A-1: ఎరుపల్లి అశోక్, S/o తాతారావు, వయస్సు 20, వాడబలిజ, జాలారిపేట గ్రామం, కల్లేపల్లి పంచాయతీ, శ్రీకాకుళం మండలం.
A-2: చోడిపల్లి వంశి, S/o అప్పారావు, వయస్సు 20, వాడబలిజ, బలరాంపురం గ్రామం, గార మండలం.
A-3: బెండి శివ ప్రకాష్, S/o చంద్రరావు, వయస్సు 22, కాలింగ, తోటాడ గ్రామం, ఆముదాలవలస మండలం.
నేరస్థుల నేర ప్రవృత్తి.
ముగ్గురు ముద్దాయిలు గతంలో ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్‌సైకిల్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి, 45 రోజులు జైలు శిక్ష అనుభవించారు.అనంతరం చెడు వ్యసనాలకు లోనై, రాత్రి సమయంలో దేవాలయాలు & ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయడం ప్రారంభించారు.
నేరస్థులు చేసిన దొంగతనాలు నమోదు కాబడిన ప్రాంతాలు:
శ్రీకాకుళం రూరల్: సింగుపురం,పెద్ద గహనగలవాని పేట, కనుగులవానిపేట
గారలో కె. సవిరగం, కళింగపట్నం,అచ్చెనపాలెం
శ్రీకాకుళం 1 టౌన్, నందిగాంలో నరేంద్రపురం
మొత్తం సుమారు 15 కేసులలో వీరిపై ఆలయల్లో దొంగతనలు,ద్విచక్ర వాహనాలు దొంగతనలు కేసులు నమోదయ్యాయి.
అరెస్ట్ & రికవరీ వివరాలు:
తేదీ 03.12.2025 మధ్యాహ్నం 15:00 గంటలకు, శ్రీకాకుళం రూరల్ ఎస్సై గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారంపై:
HC-1417, PCs-357, 1246, 2161, 2191 సిబ్బంది సహాయంతో అంపోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి (NH-16) వద్ద ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు.
విచారణలో:08 కేసుల్లో (శ్రీకాకుళం రూరల్–03, గార–03, 1టౌన్–01, నందిగాం–01) వీరే నిందితులని అంగీకరించారు.
రాత్రిపూట తాళాలు పగులగొట్టి దేవాలయాలలోని
వెండి, ఇత్తడి, రాగి, కంచు సామాన్లు & నగదు దొంగిలించినట్లు వెల్లడించారు.
మొత్తం దొంగతన సొమ్ము శ్రీకాకుళం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*పోలీసు ప్రతిభకు అభినందనలు*: కేసులను చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి, ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ శ్రీ పి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్‌డిపిఒ శ్రీ సిహెచ్. వివేకానంద మార్గదర్శకత్వంలో
రూరల్ సర్కిల్ సిఐ కె. పైడపునాయుడు
రూరల్ ఎస్సై కే. రాము సిబ్బంది జగదీశ్, రవి, బాబురావు ను జిల్లా ఎస్సీ శ్రీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ వారు ప్రత్యేకంగా అభినందించారు.
@APPOLICE100
Police News
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
ରାୟଗଡା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ରାୟଗଡା ପୋଲିସ ଡିଭିଏଫ (DVF) ଓ ଏସଓଜି (SOG) ଦଳ ସହ ମିଳି ଅମ୍ବାଦୋଳା ଥାନା ଅନ୍ତର୍ଗତ ଧେପାଗୁର୍ହା ସଂରକ୍ଷିତ ଜଙ୍ଗଲ ଅଞ୍ଚଳରେ ଏକ ବିଶେଷ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଚଳାଇଥିଲେ। ଅଭିଯାନ ସମୟରେ ଜଙ୍ଗଲ ଭିତରେ ଲୁଚାଇ ରଖାଯାଇଥିବା ଏକ ମାଓବାଦୀ ଡମ୍ପକୁ ଠାବ କରାଯାଇ ଉଦ୍ଧାର କରାଯାଇଛି। ଏହି ସଫଳ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ମାଓବାଦୀ କାର୍ଯ୍ୟକଳାପକୁ ରୋକିବା ସହ ଅଞ୍ଚଳର ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରାଯାଇଛି। ପୋଲିସ ପକ୍ଷରୁ ଅଞ୍ଚଳରେ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଓ ନଜରଦାରି ଜାରି ରହିଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
ରାଉରକେଲା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ସୂଚନା ଆଧାରରେ ସେକ୍ଟର-୩ ଥାନାର ରାତ୍ରିକାଳୀନ ପେଟ୍ରୋଲିଂ ଟିମ୍ ଏସଆଇ ଆର. କେ. ଭୁଏଙ୍କ ନେତୃତ୍ୱରେ ସେକ୍ଟର-୨ ର ଡିସୁଜା ସ୍କୁଲ ପଛପଟେ ଡକାୟତି ପାଇଁ ଯୋଜନା କରୁଥିବା ୫ ଜଣ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀଙ୍କୁ ଗିରଫ କରିଛନ୍ତି। ଅଭିଯୁକ୍ତମାନଙ୍କ ନିକଟରୁ ତଳୱାର, କଟର, ଛୁରୀ, କୁରାଡ଼ି, ଲୁହା ରଡ଼, ସ୍କ୍ରୁ ଡ୍ରାଇଭର, ହାତୁଡ଼ି, ଲଙ୍କା ଗୁଣ୍ଡ, ଟର୍ଚ୍ଚ, ମାସ୍କ, ମୋବାଇଲ ଫୋନ ସହ ବିଭିନ୍ନ ସାମଗ୍ରୀ ଜବତ କରାଯାଇଛି। ପୋଲିସର ତ୍ୱରିତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଫଳରେ ଏକ ବଡ଼ ଅପରାଧ ଟଳିଯାଇଛି। ସମସ୍ତ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ କୋର୍ଟକୁ ପଠାଯାଇଛି।
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News1 day agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
