గౌరవ #ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా #కొడవటంచ ఆలయం నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో #హెలిప్యాడ్, #రోడ్డుఏర్పాట్లు, #సభా ప్రాంగణం, #పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. #భద్రత,ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేయడం జరిగింది.
గంజాయి స్మగ్లింగ్ కేసులో గిరిగి మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఘన లాంఛనాలు ప్రకటించింది. సౌమ్య తన విధులలో కట్టుదిట్టమైన పనిచేస్తూ రాష్ట్రమంతా స్మగ్లింగ్ నిఘా చర్యల్లో కీలక...
తెలంగాణ రాష్ట్రంలో నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్- XII ద్వారా 5,582 మంది చిన్నారులను రక్షించడంతో మహిళా భద్రత వ్యవస్థ విజయవంతమైంది. రాష్ట్రం వ్యాప్తంగా ఈ చిన్నారుల కోసం ప్రత్యేక శ్రమ పెట్టింది....
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి. నలభై ఏళ్లకు పైగా పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులను...
బిబిఎంఎ న్యూస్ // 16లక్షల విలువ గల బంగారాన్ని అందజేసిన వేలేరు పోలీసులు పోగొట్టుకున్న సుమారు 16 లక్షల రూపాయలు విలువగల 100 గ్రాముల బంగారు ఆభరణాలను తిరిగి బాధితులకు అందజేసిన వేలేరు పోలీసులు....
కూకట్పల్లిలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ గారు. “స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి...
🎨🚦 రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు 📍డైట్ కళాశాల మైదానం, ఆదిలాబాద్ 📅జనవరి 25 | ⏰3–6 PM 🏆Top 3కి బహుమతులు | 🎖️26న అవార్డులు 📜అందరికీ సర్టిఫికెట్లు — జిల్లా...
ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్! ●తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం ●హైదరాబాద్లో పకడ్బందీగా బాధితుల/పౌర కేంద్రీకృత విధానం అమలు ●నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడి నేర బాధితులకు సత్వర...
పత్రికా ప్రకటన. శ్రీకాకుళం జిల్లా పోలీసు. *సామాన్య భక్తుల దర్శనమే ప్రాధాన్యత.* *గత ఏడాది కన్న తక్కువ సమయానికి – ఆదిత్యని దర్శనమయ్యేలా జిల్లా పోలీస్ శాఖ చర్యలు*. *డ్రోన్ సిసి...
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు గోనెగండ్ల సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేసి, కార్యాలయ పనులు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అధికారిక నిబంధనలు, విధానాల మేరకు అన్ని రికార్డులు...